Krishna District Updates: కంచికచర్ల (మం) నక్కలం పేట క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

 కృష్ణాజిల్లా....

- ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీ కొట్టిన లారి

- ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి

- ఒక బాలునికి తీవ్ర గాయాలు

- 108 వాహనంలో నందిగామ తరలింపు

- ఇరువురు వత్సవాయి మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.

Show Full Article
Print Article
Next Story
More Stories