Krishna District Updates: మొవ్వమండలం నిడుమోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...

HMTV
By HMTV
Published on: 2020-11-24 05:33:55

  కృష్ణాజిల్లా..

- బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వెనుక నుంచి ఢీకొట్టిన కారు. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.

- మృతులు గూడూరు మండలం కలపటంకు చెందిన మద్దాల శ్రీను, పెనుగూడికి చెందిన ఎండి.ఇంతియాజ్ గా గుర్తింపు.

HMTV

HMTV

Next Story