Komaram Bheem district updates: ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన మేకల కాపరి..
కుమురంభీం జిల్లా:
-కాగజ్‌నగర్ వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన మేకల కాపరి..
-రోడ్డుపై మేకలను పక్కకు తోలమని తోలమని చెప్పినందుకు అర్టీసీ డ్రైవర్ పై దాడి ..
-పరస్పరం ఒకరి పై ఒకరు పోలీసులకు పిర్యాదు చేసుకున్న అర్టీసీ డ్రైవర్, మేకల కాపరి
Next Story



