Komaram Bheem district: కదంబ ఎన్ కౌంటర్ లో చనిపోయిన మరోక మావోయిస్టును గుర్తించి పోలీసులు..

HMTV
By HMTV
Published on: 2020-09-20 09:05:46

కుమ్రంబీమ్ జిల్లా..

-జుగున్నాథరావు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం యాపల్ గూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు..

-చనిపోయిన మావో ల డైరీల ఆదారంగా కూపీలాగుతున్నా పోలీసులు..

-ఉట్నూరు, కెరమెరి, ఈజ్ గామ్ చెందిన. మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకోని విచారణ జరుపుతున్నా పోలీసులు

HMTV

HMTV

Next Story