Khammam District Updates: శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు...

HMTV
By HMTV
Published on: 2020-11-16 03:36:39

ఖమ్మం జిల్లా... 

- కార్తీకమాస పర్వదిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు

- మొదటి కార్తీక సోమవారం కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పలు దేవాలయాల్లో స్వామివారిని భక్తులు దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటుచేసిన ఆలయ    అధికారులు.

- వేకువ జాము నుండే శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీ

HMTV

HMTV

Next Story