Kadapa updates: ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...

HMTV
By HMTV
Published on: 2020-10-02 02:33:26

కడప :

-ఎర్రగుంట్ల ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఆబ్కారీ అధికారులు...

-ఓ బెల్టు షాపుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు...

-విచారించి నివేదికను ఆబ్కారీ కమిషనర్‌కు పంపించిన జిల్లా అధికారులు...

-కమిషనర్‌ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ...

HMTV

HMTV

Next Story