Top
logo

Kadapa updates: మీడియా ముందుకు ప్రొద్దుటూరు నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అసలు సూత్రధారి భాస్కర్ రెడ్డి..

Kadapa updates: మీడియా ముందుకు ప్రొద్దుటూరు నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అసలు సూత్రధారి భాస్కర్ రెడ్డి..
X
Highlights

కడప : -నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు నా పనే ....-హోసూరులో సుబ్బిరామిరెడ్డి అనే వ్యక్తి ద్వారా సలహా మేరకే ఇలా చేశ...

కడప :

-నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు నా పనే ....

-హోసూరులో సుబ్బిరామిరెడ్డి అనే వ్యక్తి ద్వారా సలహా మేరకే ఇలా చేశాను ...

-హోసూరులో పనిచేస్తున్న సమయంలో సుబ్బిరామిరెడ్డి పరిచయం......

-నకిలీ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల ద్వారా డబ్బులు వస్తాయని చెయ్యమని చెప్పడం వల్లే చేశాను .....

-ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చూసే అసిస్టెంట్ ద్వారా చెక్కుల సమాచారం తెలుసుకున్నా....

-అసలు సూత్రధారి నేనే నని ప్రచారం జరుగుతుండటంతో లొంగిపోవాలని అనుకున్నాను....

-పోలీసుల ఎదుట కూడా ఇదే చెబుతా ....

-మూడు చెక్కులు మినహా నాకెలాంటి సంబంధం లేదు ....నన్ను ఎవ్వరు విచారించలేదు.... నేనే లొంగిపోతున్నా

Next Story