Kadapa District Updates: ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...

HMTV
By HMTV
Published on: 2020-11-19 03:45:01

  కడప :

- ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు కొత్త డైరెక్టర్లను నియామకం...

- ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా సంద్యారాణి, ఒంగోలు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా ఆచార్య బొమ్మిరెడ్డి జయరామిరెడ్డి, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు    ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పనిచేసే జగదీశ్వరరావు, జీవీ శ్రీనివాసరావులను నియమిస్తూ ఆదేశాలు జారీచేసిన వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆచార్య కేసీరెడ్డి

HMTV

HMTV

Next Story