K. T. Rama Rao: వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాము...

# ప్రతి ఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ప్రభుత్వ తక్షణ ఆర్థిక సహాయం తప్పకుండా అందుతుంది -మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్

# వరదల్లో నష్టపోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

# పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సహాయం అందలేదన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయి

#ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించైనా  అర్హులైన అందరికీ తక్షణ సహాయం అందేలా చూస్తాం

# రేపు జిహెచ్ఎంసి మరియు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం తో సమీక్ష నిర్వహిస్తాను

#వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు

Show Full Article
Print Article
Next Story
More Stories