Hyderabad Updates: నేడు హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్..

HMTV
By HMTV
Published on: 2020-11-09 05:04:22

హైదరాబాద్..

-ఉదయం 10.30 జూబ్లీహిల్స్ లెదర్ పార్క్ ప్రారంభం

-11 గంటల కు రోడ్ నెంబర్ 45 నుంచి ఓల్డ్ ముంబై హావే కు లింక్ రోడ్

-11.30 గంటలకు ఖాజాగుడా గచ్చిబౌలి లింక్ రోడ్

-12 గంటలకు మియాపూర్ నిజాంపేట్ లింక్ రోడ్ ల ప్రారంభం

-నగరంలో వరద సహాయం అందని భాదితులు భాదితులు ఆందోళనలు చేసే అవకాశం ఉందని భారీగా పోలీస్ బందోబస్తు

HMTV

HMTV

Next Story