Hyderabad updates: అబిడ్స్ పి ఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం..

HMTV
By HMTV
Published on: 2020-09-23 04:40:49

హైదరాబాద్..

-కృప టిఫిన్ సెంటర్ వద్ద ఘటన..

-రోడ్డు దాటి ఆపోజిట్ వేలో వెళుతున్న బైక్ ను వేగంగా ఢీ కొట్టిన మరో బైక్..

-పల్సర్ బైక్ పైన ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి..

-సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలింపు

-మృతుని వివరాలు తెలియాల్సి ఉంది..

-రోడ్డు ప్రమాదం సంబంధించి సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు..

HMTV

HMTV

Next Story