Hyderabad Metro Updates: ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న మెట్రో రైలు ప్రయాణాలు

హైదరాబాద్: 

- హైదరాబాద్ లో ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న మెట్రో రైలు ప్రయాణాలు

- సెప్టెంబర్ 7 న మొదటి ఫేస్ మియపూర్ నుంచి lb నగర్

- సెప్టెంబర్ 8 నుంచి ఫేస్2 లో నాగోల్ నుంచి రాయదుర్గ్

- సెప్టెంబర్ నుంచి మూడు ఫేస్ లలో మెట్రో రైలు పున ప్రారంభం

- ఉదయం 7 నుంచి 12 వరకు సాయంత్రం 4 నుంచి 7 వరకు

- కంటైన్మెంట్ జోన్ లో ఉన్న స్టేషన్ లు గాంధీ ఆసుపత్రి, భరత్ నగర్, మూసపెట్, ముషీరాబాద్, యూసఫ్ గూడ స్టేషన్లు మూసివేత

Show Full Article
Print Article
Next Story
More Stories