Hyderabad Metro Rail Services: రేప‌టి నుంచి అన్ని రూట్ల‌లో మెట్రో సేవ‌లు

HMTV
By HMTV
Published on: 2020-09-08 16:08:20

హైదరాబాద్ లో రెండవ రోజు మెట్రో రైల్ సేవలు

నాగోల్ రాయదుర్గ్ కారిడార్ లో ప్రారంభం అయిన మెట్రో రైళ్లు

మెట్రోరైలు లో ప్రయాణం చేసిన 27 వేల మంది ప్రయాణికులు

రేపటి నుంచి అన్ని రూట్లలో ప్రారంభం కానున్న మెట్రో రైలు సేవలు

HMTV

HMTV

Next Story