Hyderabad latest updates: గాంధీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు...
-గేటు బయట పోలీసులు మోహరించడంతో గాంధీభవన్ ఆవరణలోనే ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలు..
-ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ముఖ్య నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, ఫిరోజ్ ఖాన్, సోహైల్, ఆదాం సంతోష్ తదితరులు..
-భారీగా అనుచరులతో తరలివచ్చిన మాజీ ఎమ్యెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి, యువ నాయకులు విక్రం గౌడ్..
Next Story



