Hyderabad latest news: బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్​ఎంసీ ఎన్నికలు..

HMTV
By HMTV
Published on: 2020-10-05 11:49:11

హైదరాబాద్...

#బ్యాలెట్ విధానంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం

#గ్రేటర్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరిన మెజారిటీ రాజకీయ పార్టీలు

#గుర్తింపు పొందిన 50 పార్టీల్లో అభిప్రాయాలు తెలిపిన 26 పార్టీలు

#బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరిన 13 పార్టీలు

#ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరిన 3 పార్టీలు

HMTV

HMTV

Next Story