Guntur Updates: తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆడియో అంటూ మరొక ఆడియో విడుదల చేసిన సందీప్...

HMTV
By HMTV
Published on: 2020-11-12 03:40:10

గుంటూరు..

-అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకొంటున్నారంటూ ఫోన్ ఆడియో...

-ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూరుపారపట్టిన శ్రీదేవి.

-ఎస్సీలు, బి.సి.లు ఒకటిగా ఉండాలి రెడ్లు అనేవాళ్లు డేంజర్ అంటున్న శ్రీదేవి.

-స్థానిక నేతలతో తనకు ఉన్న విభేదాలను భయట పెట్టినట్లు ఉన్న ఆడియో...

HMTV

HMTV

Next Story