Top
logo

Guntur updates: ఏపిఈడబ్ల్యూఐడీసి డైరెక్టర్ సూరే బాలకృష్ణ తీరు పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం...

Guntur updates: ఏపిఈడబ్ల్యూఐడీసి డైరెక్టర్ సూరే బాలకృష్ణ తీరు పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం...
X
Highlights

గుంటూరు ః ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి రఫీ .-తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లే కనీస...

గుంటూరు ః

 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి రఫీ .

-తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.

-తమ పట్ల బాలకృష్ణ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు

-కమిషనర్ ఆదేశాలను సైతం డైరెక్టర్ బాలకృష్ణ తుంగలో తొక్కుతున్నాడు.

-దళిత ఉద్యోగుల పట్ల బాలకృష్ణ వివక్ష చూపుతున్నారు.

-తన పద్దతి మార్చుకోకపోతే పోరాటం చేస్తాం

Next Story