Guntur: గ్రంధశిరిలో మైనర్‌ బాలికపై యువకుడు అత్యాచార యత్నం..

గుంటూరు

- అచ్చంపేట మండలం గ్రంధశిరిలో మైనర్‌ బాలికపై యువకుడు అత్యాచార యత్నం.....

- మాయమాటలు చెప్పి బాత్రూమ్‌ కు తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన చిలకా షడ్రక్‌(23)..

- సోంత బాబాయ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన అన్న షడ్రక్‌....

- తల్లితండ్రులు పిర్యాదుతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

- యువకునిపై ఫోక్స్,నిర్భయ కేసుల నమోదు....

Show Full Article
Print Article
Next Story
More Stories