Govadari Updates: నిలకడగా వరద గోదావరి

HMTV
By HMTV
Published on: 2020-08-22 15:30:30

తూర్పుగోదావరి - రాజమండ్రి:  

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాదం దాటి నిలకడగా ప్రవహిస్తున్న వరద గోదావరి

సాయంత్రం నుంచి 18.6 అడుగుల వద్దే నిలకడగా వున్న వరద నీటిమట్టం

ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి 20లక్షల 40వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల

HMTV

HMTV

Next Story