Gandhi bhavan updates: హత్రాస్ సంఘటన ఖండిస్తూ నిరసనగా కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం...

HMTV
By HMTV
Published on: 2020-10-05 12:18:06

గాంధీ భవన్..

-హత్రాస్ సంఘటన ఖండిస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నిరసనగా కాంగ్రెస్ నేతల సత్యాగ్రహం...

-మహిళలకు రక్షణ కల్పించడంలో యూపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిజాలు దాచి తప్పులు కప్పి పుచ్చడానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు   చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష..

-బాధితులను ఓదార్చడానికి వెళ్తున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పై దురుసుగా ప్రవర్తించడన్ని ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది..

-సత్యాగ్రహ దీక్ష లో కూర్చున్న టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ   జీవన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, విహెచ్ తదితర కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్నారు...

HMTV

HMTV

Next Story