Top
logo

Fack Account: ఎంపీ జోగినపల్లి పేరుతో నకిలీ ఖాతా

Fack Account: ఎంపీ జోగినపల్లి పేరుతో  నకిలీ ఖాతా
X
Highlights

టీఆరెస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్ ప్రదేశ్ యువకుడు. ఎంపీ సంతోష్ పేరుతో...

టీఆరెస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్ ప్రదేశ్ యువకుడు.

ఎంపీ సంతోష్ పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎంపీ స్నేహితులతో చాటింగ్ చేసిన యువకుడు.

ఎంపీ స్నేహితులకు- పేదల చికిత్స పేరుతో వేల రూపాయల డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న యువకుడు.

ఎంపీ పేరు నమ్మి డబ్బులు పంపిన ఓ వ్యక్తికి అనుమానం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.

కేసు నమోదు చేసి- విచారణలో ఎంపీ పేరుతో ఉన్న అకౌంట్ ఫేక్ అని నిర్దారించిన పోలీసులు.

ఫేక్ అకౌంట్ సృష్టించి డబ్బులు వసూలు చేస్తుంది ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన గోవర్ధన్ గా గుర్తించిన పోలీసులు.

వీఐపీ ల పేర్లతో ప్రముఖుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపిన సైబర్ క్రైమ్ పోలీసులు.

Next Story