Eluru: ఏలూరు NR పేటలోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సీజ్..

HMTV
By HMTV
Published on: 2020-08-22 12:11:21

ప.గో:

- ఏలూరు NR పేటలోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ సీజ్..

- కరోనా పేషెంట్ ల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు..

- విచారణ అనంతరం హాస్పిటల్ సీజ్ చేసిన పోలీసులు..

- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెట్స్ ను మరో ఆసుపత్రికి తరలింపు...

HMTV

HMTV

Next Story