East Godavari Updates: పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..

తూర్పు గోదావరి జిల్లా... 

- కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..

- కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు ప్రత్యక ఏర్పాట్లు...

- పాదగయ పుష్కరిణిలో స్నానాలకు అనుమతి నిరాకరణ..

- కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలకు,దర్శనాలకు మాత్రమే అనుమతి..

- సామాజిక దూరంతో దర్శించుకుంటున్న భక్తులు..

- భక్తులు అంతంతమాత్రంగా రావడంతో కల తప్పిన కార్తీక మాసం..

Show Full Article
Print Article
Next Story
More Stories