East Godavari Updates: భీమేశ్వరాలయంలో మొదలైన కార్తీక శోభ...

HMTV
By HMTV
Published on: 2020-11-16 02:08:57

  తూర్పుగోదావరి జిల్లా....

- కార్తీక మాస మహా పర్వదినాల సందర్భంగా పంచారామక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో మొదలైన            కార్తీక శోభ

- పిఠాపురం మహారాజా వారి గోత్రనామాలతో తొలిపూజ

- ఆ తదుపరి భక్తులకు దర్శనాలకు అనుమతి..

HMTV

HMTV

Next Story