East Godavari Updates: కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ..

తూర్పుగోదావరి....

-కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ..

-వైద్యుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

-అందువలన 14 రోజులపాటు నియోజకవర్గంలోనాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు నేరుగా అందుబాటులో ఉండనని మెసేజ్ లో విజ్ఞప్తి చేసిన       ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

-గోదావరి వరదల వలన నష్టపోయిన రైతులకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముంపుప్రాంతాలలో జిల్లా మంత్రులు, అధికారులతో కలిసి    విస్తృత పర్యటనలు

-ఈ పర్యటనల అనంతరం అస్వస్థతకు గురవ్వడంతో కోవిడ్ పరీక్షలు చేయిచుకోగా పాజిటివ్ నిర్థారణ అయింది

-వై.యస్.ఆర్.సి.పి.జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories