East Godavaari Updates: అగ్రహారం హైస్కూలు లో జిల్లా వైద్యశాఖ అధికారుల తనిఖీలు..

HMTV
By HMTV
Published on: 2020-11-04 11:14:53

తూర్పుగోదావరి :

పి.గన్నవరం

-అంబాజీపేట మం. గంగలకుర్రు అగ్రహారం హైస్కూలు లో జిల్లా వైద్యశాఖ అధికారుల తనిఖీలు..

-నిన్న మిడ్ డే మీల్ వర్కర్ కు కరోనా నిర్ధారణ కావడంతో విద్యార్ధులకు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు..

HMTV

HMTV

Next Story