Top
logo

DK Aruna: ఆధార బాధర గా జిహెచ్ఎంసి ఎన్నికలు పెట్టారు సీఎం కేసీఆర్...

DK Aruna: ఆధార బాధర గా జిహెచ్ఎంసి ఎన్నికలు పెట్టారు సీఎం కేసీఆర్...
X
Highlights

డీకే అరుణ.-దుబ్బాక లో బీజేపీ గెలిచినప్పటి నుండి కేసీఆర్ బీజేపీ అంటే బయపడుతున్నాడు...-5 ఏండ్ల లలో జిహెచ్ఎంసి లో ...

డీకే అరుణ.

-దుబ్బాక లో బీజేపీ గెలిచినప్పటి నుండి కేసీఆర్ బీజేపీ అంటే బయపడుతున్నాడు...

-5 ఏండ్ల లలో జిహెచ్ఎంసి లో ఏమి చేశావని ఓట్లు అడుగుతున్నావు...

-లక్ష డబుల్ బెడ్ రూమ్ లలో జూబ్లీహిల్స్ లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ లు కట్టావో చెప్పు కేసీఆర్...

-100 రోజుల ప్రణాళిక ఏమైంది కేటీఆర్ 65 వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే రోడ్ల మీదికి ఇండ్ల లోకి నీళ్లు ఎందుకు వచ్చాయి...

-కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లు తప్ప ఏమీ అభివృద్ధి జరగలేదు ..

-దుబ్బాక అభివృద్ధి కావాలని బీజేపీ ని అక్కడి ప్రజలు దుబ్బాకలో బీజేపీని గెలిపించారు.

-హైదరాబాద్ ప్రజలు కూడా హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే హైదరాబాద్ లో బీజేపీ ని గెలిపించాలి...

-బీజేపీ కార్యకర్తలు అలెర్ట్ గా ఉండాలి దొంగ ఓట్లను గుర్తించాలి..

Next Story