Deshapathi srinivas: కేసీఆర్‌ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ కు కరోనా

HMTV
By HMTV
Published on: 2020-09-12 07:59:22

సీఎం కేసీఆర్‌ ప్రత్యేకాధికారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్‌ కు కరోనా పాజిటివ్

నిమ్స్ హాస్పటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్న దేశపతి శ్రీనివాస్

మూడు రోజుల క్రితం వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన దేశపతి 

HMTV

HMTV

Next Story