Corona Treatment: క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ లో చేర్చాల‌ని పొగాకు జయరాం డిమాండ్

HMTV
By HMTV
Published on: 2020-08-31 13:50:45

కరోన ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం ఎన్టీఆర్ భవన్ లో 48 గంటల దీక్ష....

నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేసిన టీటీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ, జాతీయ అధికార ప్రతినిధి కొత్త కొట దయాకర్ రెడ్డి గారు, క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్రీ.బక్కని నర్సింహులు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ.సామా భూపాల్ రెడ్డి ముఖ్య నాయకులు,..

పార్టీ కార్యకర్తలు వారి మద్దతును జైరామ్ చందర్ గారికి తమ మద్దతు తెలియజేసి, వారి నిరాహారదిక్షకు సంఘీ భావం తెలియజేశారు.

HMTV

HMTV

Next Story