AP Parishad Elections 2021 Live Updates: కర్నూలు జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-04-08 06:06:07

కర్నూలు జిల్లా:

బేతపల్లి:

కర్నూలు జిల్లా బేతపల్లిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అటు టీడీపీ ఏజెంట్లను బూత్‌లోకి రానివ్వకుండా కట్టెలు పట్టుకుని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్‌ కేంద్రం దగ్గర ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. అదేవిధంగా ఓటర్లను ఒక్కొక్కరిగా బూత్‌లోకి పంపుతున్నారు పోలీసులు.

HMTV

HMTV

Next Story