ఉత్తరాఖండ్ కు అధికారికంగా నేటి నుంచి మరో... ... Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-08 12:00:14

ఉత్తరాఖండ్ కు అధికారికంగా నేటి నుంచి మరో రాజధాని.

వేసవి రాజధానిగా గైర్ సైన్.

సమ్మర్ క్యాపిటల్ గా గైర్ సైన్ కు గవర్నర్ ఆమోద ముద్ర.

నోటిఫికేషన్ వెలువరించిన చీఫ్ సెక్రటరీ.

చమోలి జిల్లాలో ఉన్న గైర్ సైన్.

గైర్ సైన్ ను వేసవి రాజధానిగా చేస్తూ ఇటీవలి తీర్మానం చేసిన రాష్ట్ర అసెంబ్లీ.

నూతన రాజధాని ఏర్పాటు చారిత్రాత్మక మన్న సీఎం రావత్.

HMTV

HMTV

Next Story