రైతు బంధు చెల్లింపులు జరగలేదని హైకోర్టు లో పిల్... ... Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-08 11:55:44

రైతు బంధు చెల్లింపులు జరగలేదని హైకోర్టు లో పిల్ ధాఖలు.

పిల్ ధాఖలు చేసిన వరంగల్ జిల్లా రైతు.

2019,2020 సంవత్సరానికి రబీ ,ఖరీఫ్ సంబంధించిన విడతల వారి రైతుబంధు చెల్లించలేదని హైకోర్టు ను ఆశ్రయించిన రైతు.

ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కు హైకోర్టు నోటీసులు జారీ.

తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

HMTV

HMTV

Next Story