తూ. గో.జిల్లా.. సామర్లకోట లో కరోనా లాక్ డౌన్... ... Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-08 04:07:23

తూ. గో.జిల్లా.. సామర్లకోట లో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో 78 రోజుల తరువాత తెరుచుకున్న శ్రీ కుమార రామ భీమేస్వరస్వామి ఆలయం....

శివుని దర్శనం కోసం తరలి వస్తున్న భక్తులు..

స్క్రీనింగ్ టెస్ట్ ,హాండ్స్ శానిటేషన్ తో పాటు ఆధార్ కార్డ్ నమోదు తో దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు...

HMTV

HMTV

Next Story