ప.గో.ఏలూరులో బీసీ కార్పోరేషన్ చైర్మన్ల అభినందన... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-11-03 07:26:15

ప.గో.ఏలూరులో బీసీ కార్పోరేషన్ చైర్మన్ల అభినందన సభలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని కామెంట్స్...

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసి వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు.

గత ప్రభుత్వం తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు బిసిలను కేవలం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూశారు

బీసిలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారు

బిసిలకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు

రాష్ట్రంలోని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి

HMTV

HMTV

Next Story