ప.గో.జిల్లా..ఏలూరు లోని ‌బిసి కార్పొరేషన్ల... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-11-03 07:25:12

ప.గో.జిల్లా..ఏలూరు లోని ‌బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్ల అభినంద సభ...

హాజరైన మంత్రులు ఆళ్లనాని,తానేటి వనితా, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయ చౌదరి, జీయస్ నాయుడు,ఏలీజా,కారుమూరి నాగేశ్వరరావు పుప్పాల వాసుబాబు,తల్లారి వెంకట్రావు,ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మార్గాని భరత్..డిసిఎంస్ చైర్మన్ యడ్ల తాతాజీ, డిసిసిబి చైర్మన్ కవూరు శ్రీనివాస్,

జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు

గుబ్బల తమ్మయ్య, ఇళ్లభాస్కరరావు,పేండ్ర వీరన్న,అనంతలక్ష్మి.

HMTV

HMTV

Next Story