తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు..వరుపుల రాజా... ... Live Updates: ఈరోజు (03 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-11-03 07:24:53

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు..

వరుపుల రాజా తలపెట్టిన పాదయాత్రను ఉత్తరకంచి వద్ద అడ్డుకున్న పోలీసులు....

పర్మిషన్ వున్నా అరెస్ట్ చేయడం పై ఆగ్రహించిన TDP శ్రేణులు...

పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట.

HMTV

HMTV

Next Story