కడప: పులివెందులలో పర్యటించిన కలెక్టర్ సి.... ... Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కడప: పులివెందులలో పర్యటించిన కలెక్టర్ సి. హరికిరణ్.

* జులై నెలలో ఏపీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పరిశీలించిన పర్యటన ప్రాంతాలు.

* కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్టాండ్, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, ఆటోనగర్ తదితర ప్రాంతాలను పరిశీలన.

* అనంతరం అధికారులతో సమీక్షిoచిన కలెక్టర్.

Show Full Article
Print Article
Next Story
More Stories