మినిష్టర్ క్వార్టర్స్ లో నాయని దివంగత నాయిని... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:37:22

మినిష్టర్ క్వార్టర్స్ లో నాయని దివంగత నాయిని నర్సింహారెడ్డి సతీమణి ఆహల్య రెడ్డి పార్థివ దేహానికి నివాళి అర్పించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ తో కలిసి నాయిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..

ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.

HMTV

HMTV

Next Story