బండి సంజయ్ పై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:36:53

బండి సంజయ్ పై జరిగిన దాడికి నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడ లో బిజెపి నాయకులు రాస్తారోకో చేసి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు బీజేపీ నాయకుల పై జరిగే దాడులను ప్రభుత్వం మానుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన లు లు చేపడతామని హెచ్చరించారు బీజేపీ కార్యకర్తల పై పోలీసులు చేసిన లాఠీఛార్జి లను తీవ్రంగా ఖండించారు

HMTV

HMTV

Next Story