సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణం లో బీజేపీ... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:35:51

సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణం లో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట.

సిద్దిపేటలో బండి సంజయ్ పై దాడి జరిగిందంటూ నిరసనగా కోదాడ రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించిన బిజెపి కార్యకర్తలు.. సీఎం కేసీఆర్ దృష్టి బొమ్మ ను దహనం చేస్తున్న బీజేపీ నాయకులను అడ్డుకున్న పట్టణ పోలీసులు.

HMTV

HMTV

Next Story