బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత ...నిన్న... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:35:30

బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత ...

నిన్న సిద్దిపేట లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడికి నిరసనగా కార్యకర్తల నిరసన...

ప్రగతి భవన్ వైపు దూసుకెళ్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు...

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు...

నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తల అరెస్ట్..

స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు...

HMTV

HMTV

Next Story