కరీంనగర్:. బిజెపి నేత ,నటుడు బాబూమోహన్... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:32:39

కరీంనగర్:. బిజెపి నేత ,నటుడు బాబూమోహన్ కామెంట్స్:

తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిపై దాడి

హేయమైన చర్య

హరీశ్ రావు పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించాడు.

హరీశ్ రావు చిన్న పిల్లాడిలాగా ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నాడు.

ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారు.

సిద్ధిపేట, గజ్వేలులాగా దుబ్బాక ఎందుకు అభివృద్ధి చేయలేదు?

రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాక అభివృద్ధి ఖాయం

ప్రధాని కల్లెర్రజేస్తే మీరు జైల్లో ఉంటారు.

ఆడవాళ్లు, పిల్లలని చూడకుండా పోలీసులు అతిగా ప్రవర్తీంచారు.

హుందాగా ఉండాల్సిన సీపీ అత్యుత్సాహం చూపించారు.

నిన్నటి ఘటనపై చర్యలు తప్పవు.

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది.

మీ పునాదులు దుబ్బాక ఫలితంతో కదలబోతున్నాయి.

HMTV

HMTV

Next Story