మంచిర్యాల జిల్లా:బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:32:16

మంచిర్యాల జిల్లా:

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం, దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునందన్ ను పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో జె.ఎ.సీ శిబిరం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చెస్తూ నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు.

HMTV

HMTV

Next Story