కామారెడ్డి :జుక్కల్. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు,... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:32:02

కామారెడ్డి :జుక్కల్. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎం పి బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా మద్నూర్ మండల కేంద్రం లోని 161జాతీయ రహదారి పై సి ఎం కె సి ఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బి జె పి నాయకులు.

నియోజకవర్గం లోని బిచ్కుంద, జుక్కల్ మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టిన బిజెపి నాయకులు.

HMTV

HMTV

Next Story