మాజీ హోం మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి గారి... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:30:46

మాజీ హోం మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి గారి సతీమణి నాయిని అహల్య గారి భౌతికఖాయానికి నివాళులు అర్పించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్.

కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన మంత్రి కేటీఆర్

HMTV

HMTV

Next Story