గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సీనియర్ నేతల హౌస్ ... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:29:49

గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సీనియర్ నేతల హౌస్ అరెస్టులు.

రాంచెందర్ రావ్ , ధర్మపురి అర్వింద్ , శ్రీధర్ రెడ్డి , రాజసింగ్ , వివేక్ వెంకట్ స్వామి హౌస్ అరెస్టులు చేసిన పోలీసులు.

మునుగోడు బయలుదేరిన

బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ని అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.

సాయంత్రం మూడు గంటలకు ఎన్నికల కమిషన్ ను కలవనున్న తెలంగాణ బీజేపీ నేతలు.

దుబ్బాకలో పోలీసుల తీరు పై ఫిర్యాదు చేయనున్న బీజేపీ నేతల బృందం.

దుబ్బాకలో జరిగన ఘటన పై గవర్నర్ తమిళ సై కి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్న బీజేపీ నేతలు.

గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన బీజేపీ నేతలు.

HMTV

HMTV

Next Story