అనంతపురం: జే ఎన్ టి యు వి సి శ్రీనివాస్ కుమార్ కు... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:27:10

అనంతపురం: జే ఎన్ టి యు వి సి శ్రీనివాస్ కుమార్ కు బెదిరింపు ఫోన్ కాల్స్

కాలేజీ ల బకాయిలు చెల్లించకుండా.. నిబంధనల మేరకు కళాశాలలో వసతులు బోధనా సిబ్బంది లేకుండా అనుమతులు ఇవ్వాలని డిమాండ్

నిబంధనలు పాటిస్తే అంతు చూస్తానంటూ హెచ్చరికలు.

కళాశాలల యాజమాన్యాల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన విసి

అనంతపురం జే ఎన్ టి యు పరిధిలో 153 ఇంజనీరింగ్ కళాశాలలు.

నిజ నిర్ధారణ కమిటీ తనిఖీలు పూర్తి

బయటపడ్డ కళాశాల ల డొల్లతనం నిబంధనలు అమలుచేస్తే దాదాపు 50 కాలేజీ లకు పైగా ఈసారి ప్రవేశాలకు అనుమతుల నిరాకరణ

నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న వీసీ శ్రీనివాస్ కుమార్.

యూనివర్సిటీ కి బకాయిలు రూ 30 కోట్ల వరకు రావాల్సి ఉంది

బకాయిలు చెల్లించకుండా అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పిన వర్సిటీ

ఈ నేపథ్యంలోనే విసి పై కళాశాల యాజమాన్యం ఒత్తిడి

ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఫోన్ లో బెదిరింపులు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న వి సి శ్రీనివాస్ కుమార్

HMTV

HMTV

Next Story