గుంటూరు...ఎమ్మెల్యె మేరుగ నాగార్జున... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:25:29

గుంటూరు...

ఎమ్మెల్యె మేరుగ నాగార్జున కామెంట్స్.

రాజధాని ప్రాంతంలోనే మూడు రాజధానులకు అనుకూలంగా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కల్పించారు.

మూడు రాజధానులకు అనుకూలంగా సిఎం నిర్ణయం తీసుకున్నారు. దానికి కట్టుబడి ఉన్నాం.

నా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమమైనింగ్ పై విచారణ జరుగుతుంది.

నిబద్దతతో పనిచేస్తున్నాం.

పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోంది.

ప్రస్తుతం నష్టపోయిన రైతులకు వచ్చే నెలలో నష్టపరిహారం అందిస్తాం.

లైలా తుఫాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు.

రైతులను ఉదారంగా ఆదుకునే ప్రభుత్వం ఇది...

HMTV

HMTV

Next Story