గుంటూరు.....డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:25:03

గుంటూరు.....

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కామెంట్స్.

బాపట్ల మెడికల్ కాలేజ్ భూసేకరణ పూర్తయింది.

వచ్చే నెలలో కాలేజ్ నిర్మాణానికి శంఖు స్థాపన చేస్తాం.

జనవరి 26 నాటికి జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం.

వాన్ పిక్ విషయంలో రైతులను గుదరగోళంలో పడేయవద్దు.

రైతుల వద్ద నుండి మార్కెట్ రేటు కంటే అధిక ధరకు భూములు కొన్నారు.

రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేశారు.

నిజాపట్నం పోర్టును అభివృద్ధి చేస్తాం.

నవంబర్ లో స్వల్పకాలిక శాసనసభ సమావేశాలు ఉండే అవకాశం ఉంది...

HMTV

HMTV

Next Story