విజయవాడ...Hmtv తో మంత్రి వేణుస్వార్ధ ప్రయోజనాలు... ... Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-27 07:19:09

విజయవాడ...

Hmtv తో మంత్రి వేణు

స్వార్ధ ప్రయోజనాలు కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తక్కటు పెట్టిన వ్యక్తి చంద్రబాబు

బ్రేక్ అనుకున్న excilator తొక్కే వ్యక్తి లోకేష్..

లోకేష్ ప్రజల్లోకి ఎంత తక్కువ వస్తే అంత ఆయనకి మంచిది

పులివెందుల కు నీళ్లు ఇచ్చా అన్నే చంద్రబాబు కుప్పం కి ఎందుకు నీళ్లు ఇవ్వలేదు

జూమ్ బాబు ప్రజల్లోకి రాకుండా హైదరాబాద్ లో ఉండి మాట్లాడ్తున్నారు

స్వార్ధ రాజకీయలుకు కాలం చెల్లింది

86% పనులు టీడీపీ హయాంలో చేసాం అని చంద్రబాబు చెప్తున్నారు,ప్రజలు ఎందుకు మరి టీడీపీ ని ఓడించారు

పోలవరం నిర్మాణం వైసీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది

Ysr ల చంద్రబాబు మార్క్ పథకం ఒక్కటి ఆయన చూపించగలరా..

రెండో విడత ysr రైతు బోరసా ఇచ్చి చరిత్రలోకి ఎక్కబోతున్నాం

HMTV

HMTV

Next Story